
President Sanjeev Reddy.
ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
మరియు రాయల్ ట్రాన్స్పోర్ట్ ఇస్సాం సెట్ ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు .ఎమ్మెల్యే గారితో పాటు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజీం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,యువ నాయకులు ముర్తుజా తదితరులు ఉన్నారు.