శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి తండ్రి *కీ,శే,నారాయణరెడ్డి దశది నకర్మకు హాజరై వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరె డ్డి,మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వ ర్లు, పసుల ప్రవీణ్ కుమార్, గాదె రాజేందర్, దాసి శ్రావణ్ కుమార్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ముఖ్య నాయకులు కరుణ్ బాబు, గజ్జిరాజు, పోతుగంటి సుభాష్, మామిడి భాస్కర్, శంకర్, పసునూటి రాజ య్య ,సాంబయ్య, కర్రు రవి, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.