కబడ్డీ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మమ్మద్ రబ్బాని.
చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని మారుమూల గ్రామాల క్రీడాకారులను వారి నైపుణ్యాన్ని వెలికి తీసే ఉద్దేశంతో క్రీడలు నిర్వహించడం జరిగుతుంది,ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కబడ్డీ జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మహమ్మద్ రబ్బాని మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ క్రీడాకారులను అందించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారులు గోవింద భద్రయ్య గోల్కొండ సతీష్ నీలం కుమారస్వామి తౌటు సంజీవ్, గొర్రె శశిధర్, గాడ్రేవుల ఐలయ్య క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీసెక్రటీలు, కోడూరు రాజు నీలం శాంతి కుమార్ కోరుకొప్పుల వెంకటేష్ కోడూరు తరుణ్ తౌట్ పవన్ రైడర్ గ్రామంలోని క్రీడాకారులందరికీ ఉత్సాహాం నింపుతూ పి ఈ టి లు చల్ల శ్రీనివాసరెడ్డి కూచన బిక్షపతి పాలకుర్తి నవీన్ క్రీడాకారులు అందరికీ మంచి సహకారాన్ని అందించారు వారికి గోపాలపురం గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు.