నాగినేని జగదీశ్వర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
భారత మాత సేవకై తన జీవితాన్ని త్యజించిన మహాకవి అని నాగినేని జగదీశ్వర్ రావు అన్నారు మాజీ ప్రధాని వాజీపేయ్ జయంతి వేడుకల సందర్బంగా వాజ్ పేయ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ రాజకీయ విలువలతో కూడిన జీవితం తనది గొప్ప నాయకుడు తన ముందు చూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో నేషనల్ హైవేస్ అభివృద్ధి కి బాటలు వేసిన గొప్ప రాజకీయ వేత్త బావి తరాలకు సువర్ణ బాటలు వేసిన మార్గ నిర్దేశకులు ఆధునిక భారత్ కు బలమైన పునాధులు వేసినటువంటి మహానుభావుడు తన యొక్క ప్రసంగం తో ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేసే మహాకవి ఆదర్శ నేత బీజేపీ వ్యవస్థాపకులు భారత రత్న అని కొనియాడారు