
వనపర్తి నెటిధాత్రి ;
మాజీ ప్రధా ని దివంగత పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను సంస్కరణలతో సంక్షోభ కళాని జయించి దేశాన్ని ముందుకు నడిపించిన పాలన ఆయన అమలు చేసిన సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ నుండి పీవీ నరసింహారావు సామర్థ్యాన్ని గుర్తించి దేశ ప్రధానమంత్రిగా నియమించిందని ఎమ్మెల్యే అన్నారు
ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మున్సిపల్ చైర్మన్ పుట్ట పాకల మహేష్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు