భద్రాచలం నేటి దాత్రి
ఈరోజు దుమ్ముగూడెం మండలంలో అంజుబాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కొర్స చిలకమ్మ తల్లి కొర్స ఎర్ర బుచ్చమ్మ పెద్దకర్మ మ కార్యక్రమం తూరుబాక గ్రామం కుమ్మరికుంట్ల సాంబశివరావు తండ్రి చిన్న గోపయ్య పెద్దకర్మ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి వీరిద్దరూ అనేక ఉద్యమ పోరాటాలలో పాల్గొని ప్రజా ఉద్యమాలను ముందుండి పనిచేసిన మహా నాయకులని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, గడ్డం స్వామి, మర్మం చంద్రయ్య,కొర్స చిలకమ్మ, సున్నం గంగ ,బండారు శరత్, బొల్లి సూర్యచందర్రావు, బొల్లి సత్యనారాయణ, ఎర్రంశెట్టి రామారావు, కొమరం చంటి, పాయం భద్రయ్య, పాయం నరసింహారావు, ముత్యాలరావు, మల్లారెడ్డి, తోడం తిరుపతిరావు, నకిరికంటి నాగరాజు, సోయం వీర్రాజు, భూపేందర్ మహేంద్ర నాథ్, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా తదితరులు పాల్గొన్నారు