వనపర్తి నెటిధాత్రి :
పెబ్బేరు మండలం
పాత సూగూర్ గ్రామo లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారని బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నంది మల్ల అశోక్ ఒకప్రకటనలో తెలిపా రు రైతులు వారి సమస్యలు మాజీ మంత్రి కి తెలిపారని అశోక్ పేర్కొన్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదుఅని.మాజీమంత్రి అన్నారు.
వడ్లు తీసుకొచ్చి వారం అయిన కొనుగోలు చేయలేదని రైతులు వడ్లు దళారులకు ఇతర వ్యాపారస్తులకు అమ్మాల్సివస్తుందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.బోనస్, రుణ మాఫీ,రైతు భరోసాకు దిక్కులేదనీ మా తరుపున ప్రభుత్వంతో పోరాడాలని రైతులు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ని కోరారు మాజీముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉన్న రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వడ్లు పండిo చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అశోక్ తెలిపారు పాత సుగుర్ బ్రిడ్జి,
సి.సి.రోడ్లు,గోదాములు మీరు నిర్మించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారనిగ్రామస్తులు మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ని అబినంది oచారని అశోక్ తెలిపా రునిరంజన్ రెడ్డి ని రైతులు సన్మానించారని తెలిపారఈ కార్యక్రమంలో పరుశురాం,మధు,దశరథ్,రాముడు,పులి,తదితరులు పాల్గొన్నారని అశోక తెలిపారు