వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌక్ లో మంగళవారం నాడు పండుగల సాయన్న వర్ధంతిలోగంగపుత్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బి సి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర నాగనమోని చెన్న రాములు మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ జింకల కృష్ణయ్య నందిమల్ల చంద్రమౌళి నందిమల్ల శ్రీనివాస్ ఉండెకోటి ఎర్రమన్యం ఉండెకోటి అంజి నాగవరం వెంకటేష్ తోట బాలరాజు పుట్ట పాకాల బాలు సంద రమేష్ చుక్క రాజు తదితరులు పాల్గొన్నారు