మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
నిన్న అనారోగ్యంతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు మొరె్ భాస్కర్ స్వగృహానికి వెళ్లి మోరే భాస్కర్ పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘన నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన. కూరపాటి రవీందర్. రజు. తదితరు