కిష్టగిరి బిజెపి సభ్యత్వ నమోదులో జ్యోతి రమణ

వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా కిష్టగిరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా కార్యదర్శి నారాయణ దాసు జ్యోతి రమణ ఇల్లు ఇల్లు తిరిగి బిజెపి సభ్యత్యాలు చేయించారు చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది దేశంలో రైతులకు సంవత్సరంలో మూడుసార్లు 2 వేలు రైతుబంధు అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఎరువులు సబ్సిడీ ఇస్తున్నారని ప్రజల కు వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!