చేర్యాల నేటిధాత్రి
చేర్యాల లైట్ మోటార్ డ్రైవర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు అందరూ కలిసి ఏకగ్రీవంగా గౌరవ అధ్యక్షులుగా ఆడెపు మహేష్ అధ్యక్షులుగా పచ్చి మడ్ల మహేందర్ గౌడ్ ఉపాధ్యక్షులుగా సాతెల్లి దేవయ్య మాచర్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా యాట కనకయ్య గౌరవ సలహాదారుడిగా పాక బాలయ్య కోశాధికారిగా పసుల సంతు సహాయ కార్యదర్శిలుగా ఎండి మాలిక్ పాక శ్రీనివాస్ సలహా సభ్యులుగా ఎండి భాష్మీ మియా కర్నే కర్ణాకర్ శివ శ్రీరామ్ రమేష్ ముస్తాల మహేందర్ భాస్కర్ సుజ్జు రాచకొండ శ్రీనివాస్ తాటిపాముల పరుశరాములు చీర్ల మురళి తదితరులు పాల్గొన్నారు