*హనుమకొండ జిల్లా*
*హైడ్రా కు పూర్తి మద్దతుగా ఎన్ ఎచ్ అర్ సి*
*హనుమకొండ జిల్లాలో సైతం హైడ్రా విధానాన్ని కొనసాగించాలి రాష్ట్ర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి లక్ష్మి*
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ గారికి హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో హైడ్రాను అమలు చేయాలని వినతి పత్రము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వినతి పత్రాన్ని కలెక్టర్ ఆఫీస్ లో అందిస్తున్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలినె లక్ష్మి,హనుమకొండ అధ్యక్షులు జగన్ మోహన్ రావ్, జిల్లా కన్వినర్ ఇందిర పాల్గొన్నారు