
నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం రుద్రపు గ్రామపంచాయతీ. కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది గంటల ముందు . సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు బందెల నరసయ్య విడిచారు. వార్త విన్న పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతులో ఉన్నారు . బందెల నరసయ్య. 70 సంవత్సరాల నుంచి . సిపిఐ పార్టీకి అండగా ఉండి .విద్యార్థి నాయకు డిగా యువజన నాయకుడిగా పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉండి ప్రజలకు మంచి సేవలు అందించిన మహా నాయకు డు. అదే కాకుండా సింగ రేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ లో ప్రధాన బాధ్యత లో ఉండి కార్మికులకు సేవలందించిన కార్మిక నాయకుడిగా వార్డు మెంబర్ గా ఎంపీటీసీ గా గెలుపొంది ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు సేవలందించిన ప్రజా నాయకుడు అతను ఈరోజు మన మధ్య లేడన్న వార్త జీర్ణించుకోలేకపో తున్నాము సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు బందెల నరసయ్య లేని లోటు ఎవ్వరు తీర్చలేరు. తన ఆత్మకు శాంతి చేకూరాలని. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షబీర్ పాషా. తోటరాజు. వీరస్వామి.వారి కుటుంబానికి మనో ధైర్యం తెలియపరిచారు. అదేవిధంగా. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రవీందర్. మరియు ఎంపీటీసీ. ఇల్లా పరమేష్. సలిగంటి శ్రీనివాస్. సలిగంటి బాబు. దయానంద్. కేకే. నిమ్మల రాజు. పీక కృష్ణ. ఇళ్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు