ఖిల్లా ఘనపురంలో వివాహ వేడుకలలో ఎమ్మెల్యే తూడీ

వనపర్తి నేటిదాత్రి :
ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో బెస్టా బోడయ్య కుమారుడి వివాహం, మ్యాతరి మన్నెం కుమారుడి వివాహాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వివాహ వేడుకల కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఓమేష్ మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, సింగల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్ కుమార్, ప్రకాష్, బెస్త నారాయణ, లక్ష్మారెడ్డి, సొన్నతిరమేష్, రవినాయక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు_

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *