గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ సత్యనారాయణరావు
గణపురం నేటి ధాత్రి గణపురం మండలంమైలారం. గాంధీ నగర్ గ్రామాల్లో సోమవారం డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గణపురం మండల జడ్పిటిసి గండ్ర పద్మ సత్యనారాయణ రావు వారి చేతుల మీదుగా మహిళా సంఘాలలో లోని మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో
సరస్వతీ వివో గ్రామ సమైక్య మండల అధ్యక్షురాలు బండ్ల కళావతి సీసీ ఎండి బాబా వివో ఏ రంగనాథ స్వామి మైలారం మాజీ సర్పంచ్ నల్లాని అరుణ పబ్బలక్ష్మి
కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది గణపురం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ దూడపాక దుర్గయ్య మైలారం కార్యదర్శి నవీన్ శంకర్ మహిళా సంఘం సభ్యురాలు పాల్గొన్నారు