Headlines

సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న వాసవి క్లబ్ గవర్నర్

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

మండల కేంద్రంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ను బుధవారం స
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సందర్చించారు.అమ్మవార్లకు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రెటరీ దొడ్డ మోహన రావు, వి 101ఎ గవర్నర్ గంప సాంబమూర్తి,కేబినెట్ ట్రేజరరీ పబ్బతి నాగభూషణం,జాతర కమిటీ డైరెక్టర్,కమలా పూర్ వైశ్య
సంఘం అద్యక్షుడు మునిందర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!