అంతర్ జిల్లా కరెంట్ మోటర్ల దొంగల ముఠా అరెస్ట్.

జిల్లాలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కరెంట్ మోటర్ల దొంగతనాలకు పాల్పడుతున్న 04 గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన వేములవాడ రూరల్ పోలీసులు.

జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు.

4,78,000/- రూపాయల విలువ గల 33 మోటార్లు స్వాధీనం.

నిందుతుల నుండి దొంగతనాలకు ఉపయోగించిన 05 కార్లు,02 ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం.

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

నిందితుల వివారలు
A1 మహమ్మద్ అఙ్గర్ పాషా తండ్రి సలీం వయస్సు 19 సంవత్సరాలు జోగాపూర్ చందుర్తి మండలం

A2 బాస వేణి నాగరాజు తండ్రి వెంకన్న వయసు 19 సంవత్సరాలు వెలుబెల్లి గ్రామం కొత్తగూడెం మండలం వరంగల్ రూరల్ జిల్లా ప్రస్తుతం ఉంటున్నది చెక్కపల్లి రోడ్డు భగవంతరావు నగర్ వేములవాడ

AE వెల్లం మౌనిష్ తండ్రి గుణశేఖర్ వయసు 21 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం నగర్, వేములవాడ

A4 దండ్ల శ్రీకాంత్ తండ్రి కనకయ్య వయసు 21 సంవత్సరాలు న్యూ అర్బన్ కాలనీ వేములవాడ

నిందితులు దొంగతనం చేసిన విధానం.

వేములవాడ రూరల్ నేటి ధాత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!