కూకట్పల్లి జనవరి 22 నేటిదాత్రి ఇన్చార్జి
వందలాది మంది పాత్రికేయులు,అభిమానులు,కుటుంబ సభ్యుల మధ్య రంగ వైభవంగా జన్మదిన వేడు
కలు శ్రీ పి వి రమణ అన్న సిటీ టైగర్ అని నామకరణంతో కెపిహెచ్బి కాల నీకి కేబుల్ రమణ అన్నగా పరిచయ
మై ఇంతింతై పట్టుడింతై అన్న చం దంగా పరిచయమైన అన్నా నేడు లక్ష మంది మధ్యలో జన్మదిన వేడు కలు జరుపుకుంటున్నాడంటే,ఆయ న అంటే ఎవరో తెలు సుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉత్కంఠంగా మారుతుందని లో ఎలాంటి సందే హం లేదు.రమణ అన్న అని పిలువ గానే నేనున్నా అని పలికే వ్యక్తి పీ
జేఆర్ తర్వాత మరొకరు మనకు ఉన్నారంటే కూకట్పల్లి నియోజకవ ర్గంలోని కెపిహెచ్బి కాలనీలో …
నివాసముంటున్న అందరివాడు గా… అనిపించుకుంటున్న ఒకప్పు డు సిటీ టైగర్ అని నేటి వరకు పిలువ బడుతున్న పివి రమణన్న నేటి రాజకీయంలో ఎలాంటి పదవి ఆశించకుండా చలామణిఅవుతూ… కోట్లు కూడా మనకు వద్దంటూ రాజ కీయానికే దూరంగాఉండి ఆపదలో ఉన్న ఎవరు కూడా తన వద్దకు వస్తే కాదన కుండా వారి కష్టాలను తెలు సుకొని మీకు నేనున్నానులే అంటూ వారికి ఉన్న సమస్యలను తీర్చు తూ…..అతనికి తోచిన రీతిలో సహాయము చేస్తూ ముందు
కు వెళ్తుండడం ఈయన నేటి నిజం.నాడు పీజేఆర్ అనుచరు డిగా… నేడు పద్మారావు గౌడ్ కు అనుచరుడిగా కొనసాగుతూ తనకు నమ్మిన వారిని అర్ధరాత్రి అయిన అన్న అని పిలుపు రాగానే హక్కును
చేర్చుకునే గుణం పివి రమణ అన్న కు ఉందంటే నేడు ఈ సమాజంలో ఇలాంటి సాయ సహకారాలు అందించే వ్యక్తిత్వం కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారని చెప్పు కుంటూ ఉంటాం. ఈ నేటి సమాజం లోని ప్రజల్లో ఒకరిగా మసులుతున్న వ్యక్తి శ్రీ పివి రమణ అన్న.బాగుం డాలి అందులో నేనుండాలి అన్న చందంగా ముందు కు నడుస్తూ రాజకీయాలకు అతీతంగాపార్టీలకు అతీతంగా ప్రతిపక్షమైన….. పాలక పక్షమైన న్యాయం ధర్మం సమానం అంటూ ముందు కొనసాగుతున్న వ్యక్తి శ్రీ పి వి రమణ అన్న అంటే నమ్మశక్యం కాదు కదా కానీ ఇది నిజం. నూతన సంవత్సరం జన
వరి 21 తేదీన ఆయన పుట్టినరోజు ఉండడం ఈ నియోజక వర్గంలోని ఈ ప్రాంత వాసులకు ఆయన సేవ లు చెప్పు కోదగినవి. ఇంత పెద్ద రాజకీయ నాయకులైన రమణ అన్న దగ్గర వచ్చి ఈయన చేసే ప్రతి కార్య క్రమాలకు ముద్ధుడై ఆశ్చర్య పోవా ల్సిందే మరి. మరోసారి శ్రీ పి వి రమణ అన్నకు మన అందరి తరపున మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ భగ
వంతుని కోరుకుందాం. రమణ జన్మదిన కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు విద్యా వెంకట్, మారుతి కుమార్, యాకయ్య, లతోపాటు తదితరులు పాల్గొ
న్నారు.జై రమణ అన్న… జై జై శ్రీరామ్ అన్న.
ఫోటో నెంబర్ 1,2 లో…..