పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక సి ఎస్ ఐ కాలనిలో బి ఆర్ ఎస్ యూత్ నాయకులు మడికొండ లడ్డు వినియోగిస్తున్న వాహనాన్ని గుర్తుతేలియని వ్యక్తులు మధ్యాహ్నం 12గంటల సమయంలో నిప్పంటుకున్నట్టు భాధితుడు లడ్డు సమాచారమిచ్చాడు.కాలనిలో సి సి కెమెరాలు లేనందున దుండగులను గుర్తించలేకపోయామని అన్నారు.అధికారులు కాలనీ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.
