Additional SP Meets District SP
జిల్లా ఎస్పీ సునీతారెడ్డిని కలిసిన అదనపు ఎస్పీ రాజేష్ మీన
ప్రజా సేవలో పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ
వనపర్తి నేటీదాత్రి,
వనపర్తి జిల్లా నూతన అదనపు ఎస్పీ బాధ్యతలు తీసుకున్న రాజేష్ మీన వనపర్తి జిల్లా ఎస్పీ సునీతరెడ్డని మర్యాద పూర్వకంగా కలిశారు అదనపు ఎస్పీ రాజేష్ మీన మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ని కలిసి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.వనపర్తి జిల్లాలో యువ ఐ పీ ఎస్ అధికారిగా అదనపు ఎస్పీ రాజేష్ మీన బాధ్యతలు చేపట్టడం పట్ల అభినందించారు ప్రజాసేవ పట్ల జిల్లా పోలీసు శాఖకు మరింత బలాన్ని చేకూరుస్తారని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.
