Demand for 50-Bed Hospital in Tekumatla
టేకుమట్లలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
వీకేసి పార్టీ యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్
ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలో తాసిల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో ఉన్న నిరుపేద ప్రజలకు వైద్యం అందే విధంగా టేకుమట్ల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉంటే ఈ మండల వాసులు పక్క మండలానికి జిల్లా కేంద్రానికి వెళ్లకుండా ఇక్కడే వైద్యం అందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు
పై విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన టేకుమట్ల మండలం తహసిల్దార్ వెంటనే స్పందించారు పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు మండల కేంద్రంలో నాయకులు పాల్గొన్నారు
