New Bus Shelter Inaugurated in Wanaparthy
బస్ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూరి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి తదితరులు తదితరులు పాల్గొన్నారు
