Congress Leader Ragivenu Passes Away
బాల్య మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నేత రాగివేణు కు
నివాళులర్పించిన వాకిటి శ్రీదర్
వనపర్తి నేటిదాత్రి .
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు అనారోగ్యంతో మృతి చెందారు ఈవిషయం తే లుసుకున్న మృతు రాగివేణు బాల్య మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాగివేణు కుటుంబ సభ్యులను ఓదార్చరు సీనియర్ జెర్నలిస్టులు ఓంకార్ కాగితాల గోపాల్ పొలిశెట్టి సురేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు బి కృష తైలం శంకర్ ప్రసాద్ శ్రీను తదితరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు అనారోగ్యంతో మృతి చెందారు ఈవిషయం తే లుసుకున్న మృతు రాగివేణు బాల్య మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాగివేణు కుటుంబ సభ్యులను ఓదార్చరు సీనియర్ జెర్నలిస్టులు ఓంకార్ కాగితాల గోపాల్ పొలిశెట్టి సురేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు బి కృష తైలం శంకర్ ప్రసాద్ శ్రీను తదితరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
