Modi Thanks Gulf Nations Amid Crisis
యుద్ధ సమయంలో ‘గల్ఫ్ దేశాల’ సాయం మరువలేనిది.. ‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత యుద్ధ సమయంలో ‘గల్ఫ్ దేశాల’ సాయం మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలకు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ
నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..
నల్లని మచ్చలు పోవాలంటే…?
బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి
కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ
నవతరం.. ‘అనలాగ్’ జపం!
ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్
పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..
చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్
హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన
అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్ షాతో మాట్లాడిన వెంకయ్య న
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటున్నప్పటికీ, భారత్‌కు అవసరమైన ఇంధన వనరులను అందించడంలో గల్ఫ్ దేశాలు చూపుతున్న చొరవను ప్రధాని కొనియాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తమ సొంత ప్రయోజనాల కోసం చూసుకునే ‘స్వార్థ రాజకీయాలకు’ చోటు లేదని మోదీ స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.