MLA Urges Cadre to Expose Congress Failures
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని జహీరా బాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సూచిం చారు. ఆదివారం న్యాల్కల్ మండలం మెట లకుంట గ్రామంలో మండలాధ్యక్షుడు రవీం దర్ ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ పీట ర్రాజ్ తన అనుచరులతో కాంగ్రెస్‌కు రాజీ నామ చేసి తిరిగి బీఆర్ఎ ఎస్ సొంత గూటికి చేరారు. మండలంలోని రాంతీర్థం గ్రామం లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ దేశెట్టి పాటిల్ ఆధ్వర్యంలో మాజీ వార్డుస భ్యులు నర్సమ్మ, నాయకులు కాంగ్రెస్‌కు రా జీనామ చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సం దర్భంగా ఆయాగ్రామాల్లో జహీరాబాద్ ఎ మ్మెల్యే కొనింటి మాణిక్ రావు పార్టీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆనం తరం ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లా డుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వవైఫల్యాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి తగిన బుద్ధి చెప్పాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్త లు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్ర మంలో మండలాధ్యక్షుడు రవీందర్, నాయ కులు విజయ్‌కుమార్, పాండురంగారావు పాటిల్, పాండురంగారెడ్డి, రవికుమార్, రాజేందర్‌రెడ్డి, సంగ్రాం పాటిల్, మారుతీ యాదవ్, నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, ప్రతా ప్రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
