ఎక్సైజ్ మరియు పోలీసుల దాడులలో ఆటో స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం గంగిరే ణిగూడెం గ్రామం నుండి పత్తిపాక ఆటోలో గుడుంబా తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారంతో పత్తిపాక గ్రామ శివారులో రూట్ వాచ్ చేయుచుండగా ఒక మహిళ ఆటో డ్రైవర్ గుడుంబా తరిలి స్తూ వారిని పట్టుకొని, ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయడం జరిగింది. . ఈ కార్యక్రమంలోఎక్సైజ్ ఎస్.ఐ సులోచన,సివిల్ ఎస్.ఐ పరమేష్,ఎ.ఎస్.ఐ కుమార స్వామి, కానిస్టేబుల్ ఖలీద్ పాల్గొన్నారు.