ఉప్పల్ లో గు’లాబీ’ కింద ముల్లు?

  బేతి వెనకాల బొంతు తీస్తున్న గోతులు? సొంత పార్టీకే వెన్నుపోట్లు? పార్టీ బలంగా వున్న చోట లుకలుకలు?   కారు జోరుకు వేస్తున్న బ్రేకులు? సజావుగా సాగాల్సిన చోట సృష్టించుకుంటున్న సమస్యలు? బేతిని బద్నాం చేస్తూ, టిక్కెట్టుపై బొంతు ఆశలు? ఎదరులేని చోట తిరుగులేని కారుకు తూట్లు? ప్రతి పక్షాలకు అనుకూలం కానున్న నాయకుల తీరు? ఏం జరుగుతుందో అని కలవరపడుతున్న కార్యకర్తలు? ఎటు వైపు నిలబడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు? బలం లేని…

Read More

యశ్వంత్ సిన్హా కు ఎంపీ రవిచంద్ర స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలువురు మంత్రులు, ఎంపీలు సిన్హా కు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయనను నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో తోడ్కొని వచ్చారు. అనంతరం అక్కడ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని శుభాకాంక్షలు…

Read More

మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?

ఏ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు. ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి  చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,! రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం. ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!? మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!? అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై…

Read More

సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జులై 5న* *తెలంగాణ

పాఠశాలల బంద్ :ABVP తెలంగాణ  తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జులై 5న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహించనున్నట్లు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ *మన ఊరు-మన బడి* కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం…

Read More

ఈ ఎన్ సి గారికి బహుమతి వెలుగులోకి మరో సంఘటన.

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు పని కాకుండానే బిల్లు చేసిన ఏ ఈ రాజేందర్ రెడ్డి.  రెండు నెలల ముందే బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, గ్రామస్తుల చొరవతో పైపులను మహదేపూర్ గ్రామపంచాయతీకి తరలింపు, విచారణ చేపట్టిన ఎంపీ ఓ. ఫోన్ చేసి నాకు విసిగించకు ఏమి రాసుకుంటావు రాసుకో,  మరో గోదావరి రోడ్డు ప్రారంభిస్తున్న దమ్ముంటే ఆపుకో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్. నిధుల కుంభకోణం వలన ఆగిన  పనులను ప్రారంభిస్తూ రెచ్చిపోతున్న ఇంచార్జి ఏ…

Read More

మీరివ్వరు..మాది మిగలనివ్వరు?

అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు? ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు? ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు? అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు? వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు? ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు? ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? తెలంగాణ గడ్డ…

Read More