విద్యార్థి సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అంతా అల్ల కల్లోలం అయ్యి ఎందరో రోడ్డుమీద పడ్డారు మారుమూల గ్రామాల్లో వరద ప్రాంతాల్లో నివసించే ప్రజల నివాసాలు వరద బారిన పడి దెబ్బతిన్నాయి సర్వస్వం కోల్పోయిన ప్రజలకు విద్యార్థులకు అండగా ఉంటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నోటు బుక్స్, పెన్నులు, విద్యారథులందరికీ సహాయం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ప్రతి పాఠశాల, కళాశాలలకు తిరుగుతూ, సోషల్ మీడియా లో సమాచారం అందించి విద్యార్థుల వద్ద నుండి నోటు…

Read More

సమాచా(దూ)ర శాఖ!

`కదిలిన ఐఅండ్‌ పిఆర్‌ యంత్రాంగం… `నేటిధాత్రి కథనంపై హుటాహుటిన సమావేశం.. `ప్రభుత్వ వార్తలపై ఐఅండ్‌ పిఆర్‌ నిర్లక్ష్యాన్ని నిలదీసిన నేటిధాత్రి.. `ఒక్కసారిగా ఐఅండ్‌ పిఆర్‌లో కుదుపు… `కాకపోతే నేటిధాత్రి మీద అధికారులు గుర్రు… `డ్యూటీ గుర్తుచేసినందుకు నేటిధాత్రిపై అధికారుల రుసరుసలు… `పిఐబి లాగా ఇకపై ప్రభుత్వ వార్తలపై పర్యవేక్షణ తప్పదా? అని నిట్టూర్పులు… `వార్తలు రాయడం మరిచారు…వాటిని పంపడం మానేశారు? `జిల్లాలో ఎమ్మెల్యేల అధికారిక వార్తలకు కూడా దిక్కు లేదు? `సమాచార శాఖ ఆ పని చేయాలన్న…

Read More

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే చల్లా

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే చల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ , పరకాల మండలం, నడికూడా మండలం, ఆత్మకూర్ మండలం, దామెర మండలాలకు చెందిన *41 మంది లబ్దిదారులకు 13,64,500. రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను* పరకాల శాసన సభ్యులు *శ్రీ చల్లా ధర్మారెడ్డి* గారు హనుమకొండలోని అయన నివాసంలో అందజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ…

Read More

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట!

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట! పట్టుతప్పితే ఖేల్‌ ఖతం….  గెలిచే పార్టీదే రాష్ట్ర భవిష్యత్తు! అందరి ఆసక్తి మును‘గోడు’వినాలనే చావో రేవో మునుగోడులో తేల్చుకోవాల్సిందే! సర్వశక్తులు అందరూ ఒడ్డేందుకు సిద్దం? మూలిగే నక్క మీద తాటిపండు కధ కాంగ్రెస్‌ ది? వాపో, బలుపో బిజెపికి తేలిపోతుంది? కారు ప్రయాణమెంత పదిలమో తెలిసిపోతుంది? టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక తిరుగుండదు? బిజెపి గెలిస్తే గోడమీద నాయకులు ఆగరు? ఉమ్మడి నల్గొండలో బిజెపి పాగా అడ్డుకోలేరు? కాంగ్రెస్‌ గెలిస్తే రెవంత్‌కు…

Read More

చేసింది చెప్పుకోలేరు! చెప్పాల్సింది ప్రచారం చేసుకోరు!!

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. కరంటు కొరత లేదు,కోత లేదు… నిరంతర విద్యుత్‌ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు… ఏ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ జరిగింది లేదు….. తెలంగాణలో పెరిగిన భూగర్భ మట్టాలు మరెక్కడా లేవు…. తెలంగాణ వ్యాప్తంగా నీటి జాడల పరవళ్లు గతంలో లేవు… రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు… రైతు భీమా మరే రాష్ట్రంలో లేదు… ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు……

Read More

సెల్ఫ్‌ గోల్‌ రాజగోపాల్‌!

మునుగోడును మెడకు చుట్టుకుంటున్నాడు… తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడు… తమది బ్రాండ్‌ అన్న భ్రమలోనే వున్నాడు కాంగ్రెస్‌ వల్ల తాను గెలవలేదన్నంత దాకా వెళ్తున్నాడు… సొంత పార్టీ మీద ఎప్పటికప్పుడు బురద జల్లుతూనే వున్నాడు… కాంగ్రెస్‌ కు రాష్ట్రంలో సీన్‌ లేదంటున్నాడు…. వీలు చిక్కినపుడుల్లా బిజెపికి కన్ను గీటుతున్నాడు… కమలంలో చేరిపోవాలని చెప్పకనే చెబుతున్నాడు…. గతం వెలుగులు భవిష్యత్తులో అని కలలు గంటున్నాడు… ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయలేక ప్రభుత్వంపై నిందలేస్తున్నాడు… గోడమీద పిల్లి వాటం రాజకీయం…

Read More

మీరైతైనే మాకు ఓకే!

మీరే కావాలి… మీరే రావాలి.    కొన్ని సార్లు రాజకీయాలలో అరుదైన సంఘటనలు ఎదురౌతుంటాయి…నాయకులను ఆశ్చర్య పరుస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ నాయకుడికి‌ పట్టలేని సంతోషాన్ని కల్గిస్తుంటాయి.‌ ఇంత కాలం ప్రజల మనసుల్లో ఎంత గూడుకట్టుకొని వున్నానో అన్న ఆనందం ఆ నాయకుడికి జీవితాంతం గుర్తుంటుంది. జ్ఞాపకమై జీవితం మరింత గొప్పగా కనిపిస్తుంది. అలాంటి ఘటన ఒకటి స్టేషను ఘన్ పూర్ లో జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆశ్చర్యపర్చింది. తనపై ప్రజలకు…

Read More

మరో పదేళ్లయినా ప్రజానాడి పట్టలేరు?

`తెలంగాణలో రెండు పార్టీలకు చోటే లేదు? `అటు సఖ్యత లేదు…ఇటు బలం లేదు? `జిల్లాల్లో నాయకత్వాలకే దిక్కు లేదు? `ఒకరినొకరు కొట్లాటకే సమయం సరిపోవడం లేదు? `కాంగ్రెస్‌ వి కాలక్షేప రాజకీయాలు? `బిజెపిలో లుకలుకలు? `కేంద్రంలో అధికారంలో వుండి రాష్ట్రానికి మేలు చేయలేరు? `అధికారం యావ తప్ప ప్రజల ఆలోచనలకు దగ్గర కావడం లేదు! `అభివృద్ధి అంతా గజ్వేల్‌ లోనే జరిగిందంటారు? `గజ్వేల్‌ లో మేమే గెలుస్తామంటారు? `సిద్దిపేట, సిరిసిల్లలకే నిధులన్నీ అంటారు? `అక్కడ జెండా ఎగరేస్తామంటారు?…

Read More

ఘనంగా కేటీఆర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

యువనాయకుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపల్ కార్యాలయంతో పాటు కామారెడ్డిపల్లె గ్రామంలో గ్రామ టి.ఆర్.ఎస్.పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే *శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు*… ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… యువనాయకుడు, తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేత టి.ఆర్.ఎస్.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి…

Read More

తూర్పులో ప్రగతి పరుగులు

నాలుగేళ్లలో రూ.3840 కోట్లతో అభివృద్ధి పనులు అటు రాజకీయం… ఇటు అభివృద్ధిలో తూర్పు ఫస్ట్‌…బెస్ట్‌. టిఆర్‌ఎస్‌ కు కంచుకోటగా మార్చిన ఎమ్మెల్యే నరేందర్‌… నన్నపనేని చిత్తశుద్ధికి నిదర్శనం… అందరినీ కలుపుకుపోతూ…. వైరి వర్గాలలోనూ మంచి మార్కులు కొట్టేస్తూ…. సమన్యాయం…రాజకీయంతో నరేందర్‌ ప్రయాణం…. కోవిడ్‌ సమయంలో 25 వేల మందికి వితరణ…. ఇంత పెద్ద ఎత్తున సేవ చేయడం సామాన్యమైన విషయం కాదు…. పార్టీ పనుల సక్సెస్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ నన్నపనేని… సభల నిర్వహణలో పక్కా ప్రణాళికలు…….

Read More

కడుపులోనే ఖతం!

`ఆడపిల్ల పుట్టొద్దా! అసలు బతకొద్దా!? `కడుపులో పడడమే ఆడపిల్ల చేసుకున్న నేరమా? `వరంగల్‌ జిల్లా కేంద్రంగా విచ్చలవిడిగా బ్రూణ హత్యలు! `ఇటీవల అబార్షన్‌ వికటించి మహిళ మృతి! `వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది? `నిత్యం పదుల సంఖ్యలో అబార్షన్లు? `ఓ ప్రాథమిక చికిత్స కేంద్ర నిర్వాహకురాలి నిర్వాకం? `మూడు సార్లు జైలుకెళ్లొచ్చినా ఆపని వ్యాపారం? `లక్షలకు లక్షలు వసూలు? `అబార్షన్‌ వికటించి, ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి చేర్ఛినా దక్కని మహిళ ప్రాణం? `వీటన్నింటికీ చక్రం తిప్పుతున్నదెవరు? `పురిటిలోనే…

Read More

ఆగని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు..

అధిక ధరలు, జీఎస్టీ భారాలు తగ్గించాలని డిమాండ్  నిరసనలతో అట్టుడుకిన పార్లమెంట్ ఢిల్లీ, జూలై, 22: కేంద్రం పెంచిన ధరలు, జీఎస్టీ భారాలపై టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు శుక్రవారం కూడా కొనసాగాయి. పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులతో నిరసనకు దిగారు. అధిక ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా తమ నిరసన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత…

Read More

ఇదిగో ఆధారం! రాజీనామాకు ఎప్పుడు సిద్ధం!?

`ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ విసిరిన ఛాలెంజ్‌ కు ఇవిగో సాక్ష్యాలు? `సవాలు విసిరి మరీ రిజిస్ట్రేషన్‌ శాఖను చిక్కుల్లోకి నెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌! `పరోక్షంగా శాఖకే సవాలు విసిరిన వైనం? `పై అధికారుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేసినంత ఉదంతం? `తన అవినీతికి పట్టుకోలేకపోయారని ఎగతాళి చేసినంత పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్‌? ` అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మార్చి ప్రైవేటు వ్యక్తుల జోక్యం తేటతెల్లం? ` ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా! ` ఇన్ని సాక్ష్యాలను…

Read More

సారయ్య శల్య సారధ్యం!?

`పదవి ఇచ్చి గుర్తించినా పార్టీకి పని చేయని వైనం? `పరోక్షంగా పదే పదే నన్నపనేనిపై అసత్య ప్రచారం? `హుజూరాబాద్‌ ఎన్నికలలో చేసిందేమీ లేదు? `వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలలో కిరికిరి రాజకీయం? `టిఆర్‌ఎస్‌ కు లోలోన వ్యతిరేక ప్రచారం? `మున్సిపల్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సారయ్య ఇద్దరు తమ్ముళ్లని,అనుచరుడుని పోటికి దించిన వైనం? `పార్టీలో ఎగదోసే ఎత్తుగడలు? `ఆయన వల్ల ఎవరూ టిఆర్‌ఎస్‌ లో చేరింది లేదు? `ఉన్న వాళ్లనే సాగనంపే వ్యవహారం మామూలుగా లేదు? `పార్టీలో…

Read More

తూర్పులో వి(పక్ష)ష బీజం?

సీఎం నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి… తూర్పులో కారుకు ఎదురులేకుండా చేసిన కేసిఆర్‌… అది గమనించలేక రాజకీయం చేస్తున్న గులాబీ నేతలు… విపక్ష నేతల చేరిక ఘట్టం ఒక వ్యూహం…. ప్రతిపక్షాల నిర్వీర్యం ఏనాడో పరిసమాప్తం… మళ్ళీ విపక్షపు విషభీజాలు నాటుతున్నదెవరు?   కేసిఆర్‌ పన్నిన పద్మవ్యూహం చెడగొడుతున్న వాళ్లెవరు? తూర్పులో కలకలం రేపుతున్నదెవరు? విపక్షానికి ఓటు లేని చోట స్వపక్షంలో చిచ్చుకు కారకులెవరు? తూర్పు మీద కన్నుతో మేఘాలు కమ్ముతున్నదెవరు? తూర్పు లో ఏం జరుగుతుందో…

Read More

తెలంగాణ ఎంపీల నిరసన

“నేటిధాత్రి” న్యూఢిల్లీ దేశంలో ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలు

Read More

సీఎం చేతుల మీదుగా ‘సాధన’ ఆవిష్కరణ

నేటిధాత్రి హనుమకొండ రోడ్లు మరియు భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్  సోమవారం ఉదయం హన్మకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్ గారిని అభినందించారు. పుస్తక రచయిత, టీఎస్ఆర్డిసి చైర్మన్ మాట్లాడుతూ…

Read More

తొలి రోజే.. చారిత్రక రోజు

– ఎంపీగా పార్లమెంట్ లో అడుగిడిన వద్దిరాజు – తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో దక్కిన ఓటు – సీఎం కేసీఆర్ కల్పించిన అదృష్టమన్న ఎంపీ నేటిధాత్రి న్యూఢిల్లీ భారత అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎందరో రాజకీయ ఉద్ధండులు ఆ వేదికకు ప్రాతినిధ్యం వహించారు.. అక్కడ జరిగిన అనేక చారిత్రక పరిణామాలకు అలనాటి యోధాను యోధులంతా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అలాంటి ఉద్ధండుల సరసన చోటు దక్కించుకున్న వద్దిరాజు రవిచంద్ర మరోసారి…

Read More

మూడు వారాలు లోపు మొదటి స్లాబ్

మంత్రి హరీష్ రావు   నేటిధాత్రి వరంగల్   త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తాం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వర్యులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్  రాష్ట్ర చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి,శాసనసభ్యులు నన్నపనేని నరేందర్

Read More

ప్రజలను కాపాడేది సమస్యలు తీర్చేది సీఎం కేసీఆర్ ఏ

వరదలు తెలంగాణలో వస్తే బిజెపి నాయకులు గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి ఎప్పుడు రావాలని ఎదురు చూస్తున్నారు ప్రజల సమస్యల్ని పట్టించుకునేది ఒక్క తెరాస ప్రభుత్వమ మన్నె గోవర్ధన్ రెడ్డి నేటి ధాత్రి: హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలని డివిజన్ లో పలు బస్తీలు మరియు కాలనీలలో వర్షానికి పాడైన రోడ్లు, నాలాలు మరియు వాటర్ సప్లై లో ఇబ్బంది ఉన్న ప్రదేశాలను సందర్శించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతినా సమస్య…

Read More