రాష్ట్ర నాయకులు “నారబోయిన రవి ముదిరాజ్” గారు*
“నేటిధాత్రి” మునుగోడు*
మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న *శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మ వారి* గుడి నిర్మాణానికి తమ వంతుగా *రూ.20,000/-* ఆర్థిక సహాయం అందజేసిన *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్*
ఈ కార్యక్రమంలో జీడిమెట్ల ధర్మయ్య, జీడిమెట్ల శీను, జీడిమెట్ల చంద్రయ్య, జీడిమెట్ల ముత్తయ్య, చింతల లింగయ్య, జగన్, జీడిమెట్ల స్వామి, మేడి కరుణాకర్ చింతల శ్రీను ,అశోక్ తదితరులు పాల్గొన్నారు