
విగ్రదాత గాజర్ల చింటూ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో పాత గ్రామపంచాయతీ ఆవరణలో భక్తి శ్రద్దలతో ఎంతో వైభవంగా జరుపుకుంటున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పబ్బ రవి సమత గరుడ టీం వారు నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు భోజనాలు వడ్డించిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు రావు
ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, మండల అధికార ప్రతినిధి మోతె కరుణాకర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, బోయిని సాంబయ్య ముదిరాజ్, గాజర్ల చింటూ గౌడ్,వీసం భరత్ రెడ్డి,సలువది సురేష్,వడ్ల యాదగిరి,మార్క సాయి, నగేష్, రాజా, రాజేష్, బబ్లు, రత్నం నవీన్, గౌతమ్,రాకేష్,వాజిత్,హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.