ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
జడ్చర్ల లో మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాల సందర్భంగా జడ్చర్ల మున్సిపాల్ పరిది 12 వ వార్డు లో సిగ్నల్ గడ్డ వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బాదేపల్లి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిరహిస్తున్న జడ్చర్ల మండల అన్ని పాఠశాల 14 నుండి 17 సంవత్సరాల బాలబాలికలకు కబడి, ఖోఖో, వాలీబాల్ ఆటలను ఆడిపిసస్తూ జిల్లా స్థాయి పోటీలల్లో పాల్గొనేందుకు ఎంపిక చేయడం జరుగుతుంది, ఈ సందర్భంగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రఘురాం గౌడ్ ,జడ్చర్ల మండల అన్ని పాఠశాల ల పీటీ,టీచర్స్, కోచ్ లు , విద్యార్ధిని విద్యార్థులు, బీ ఆర్ ఎస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.