చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలని బిజెపి నాయకులు మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ సోమవారం రోజున పరమశించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బిటుకు రాములు గుండెపోటుతో మృతి చెందారు.చిన్నతనంలో మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు మొగోలోజి అశోక్ తల్లి మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు.వీరి వెంట లోకొజి సతీష్ కుమార్,పాటి సుధాకర్ పోంచెట్టిఅంజయ్య, ఎంజాల నరేష్ తదితరులు పాల్గొన్నారు