
వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ.
వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇండ్లు వెంటనే ఇవ్వాలి సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి కరీంనగర్, నేటిధాత్రి: భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని, పేద ప్రజల హక్కుల కోసం సమస్యల కోసం ఉద్యమిస్తున్న సిపిఐ పార్టీని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో…