
మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర
త్వరలో ముహూర్తం ఖరారు ? -సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పూర్తి చేయాలని సంకల్పంతో యాత్ర -ప్రాజెక్టు తో మూడు నియోజక వర్గాలకు ఒక్కొనియోజజవర్గనికి లక్ష ఎకరాల ఆయకట్టు కింద సాగు నీరు అందించలనే ఆకాంక్ష -జిల్లాలో ఉన్న మంజీర నది ఉన్న రైతుకూ వర్షాధారం దిక్కు -ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరం రోజుల పాటు పాదయాత్ర -130 కి.మీ, పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రోజుకో సభ. -చివరి రోజు సభకు కేసీఆర్ హాజరు? జహీరాబాద్. నేటి…