
మహిళా దినోత్సవ సందర్భంగా సూపర్వైజర్ కు సన్మానం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సూపర్వైజర్ కు సన్మానం. చిట్యాల, నేటిధాత్రి ; అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం రోజున భూపాల్ పల్లి కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ డి డబ్ల్యు ఆధ్వర్యంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో అడిషనల్ కలెక్టర్ ప్రోగ్రాం నిర్వహించి ఉత్తమ ఉద్యోగులకు శాలువా షీల్డ్ సర్టిఫికెట్స్ తో సన్మానించారు అందులో భాగంగా చిట్యాల మండలంలో కొత్తపేట అంగన్వాడీ టీచర్ ఉమాదేవిని మరియు ఆయా…