బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి : బిజెపి నేత కౌకుట్ల చంద్ర రెడ్డి..

బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి : బిజెపి నేత కౌకుట్ల చంద్ర రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మురుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ చైర్మన్, బిజెపి నాయకుడు కౌకుట్ల చంద్ర రెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ వార్డు 2 పోతారంలో బీజేపీ అభ్యర్థి ప్రియాంక శ్రీకాంత్ రెడ్డి తరపున పోతారం, నారాయణపూర్ గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలోబీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్ర కొమురయ్యని గెలిపించండి…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్ర కొమురయ్యని గెలిపించండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బుర్ర కొమురయ్యని
భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో వార్డులో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపియగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version