సర్వే అంతా తప్పులు తడక. రాజ్యసభ సభ్యులు “వద్దిరాజు రవిచంద్ర”.

బీసీల పట్ల కాంగ్రెస్కు చులకన భావం ఉంది. కులగరణ సర్వేలో తప్పులను వెంటనే సరిదిద్దాలి. క్యాబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలి. “నేటిధాత్రి” హైదరాబాద్, ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా,కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపించిన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షల 3674కాగా,2014 సమగ్ర కుటుంబ సర్వే (SKS)ప్రకారం 3 కోట్ల 68లక్షల 76వేల…

Read More

పాపటపల్లి – జాన్ పాడు రైల్వే లైన్ రద్దు చేయాలి..!

ప్రత్యామ్నాయంగా మూడు మార్గాల సూచన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ రవిచంద్ర వినతి ఖమ్మం, ఫిబ్రవరి, 9: ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పాడు వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ తక్షణమే రద్దు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మార్గంలో లైన్ నిర్మాణం వల్ల రైతులు తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ…

Read More
error: Content is protected !!