children

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు.

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు… సువిశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన… ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ… ఇంగ్లీష్ మీడియంలో బోధన… పుష్టికరమైన మధ్యాహ్న భోజనం… డిజిటల్ క్లాసు రూములు… ఉచిత యూనిఫాం అందజేత నేటి ధాత్రి గార్ల: ప్రైవేటు పాఠశాలల్లో లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజ్ఞపాటవ పోటీలకు ఒత్తిడి లేని శిక్షణ ప్రభుత్వ బడులల్లో ఇస్తున్నట్లు ఎంపీడీవో మంగమ్మ, ఎంఈఓ వీరభద్రరావు అన్నారు. గురువారం మండల…

Read More
error: Content is protected !!