
కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి.
కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి… కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ…