
నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్.
నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్ నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణ గౌడ సంఘం సీనియర్ లీడర్ కీశే. వేముల బుచ్చమ్మ,- బొందయ్య గౌడ్ ల పుత్రుడు శుష్మ-రాజేష్ గౌడ్ ల వివాహ రెసెప్షన్ నర్సంపేట పట్టణం లోని సిటిజెన్ క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు.ఈ…