
పక్కా కొలతలతో కిలో “మామిడికాయ ఆవ పచ్చడి”.
పక్కా కొలతలతో కిలో “మామిడికాయ ఆవ పచ్చడి” – ఎన్ని రోజులైనా ముక్క ఫ్రెష్, బూజు పట్టదు! – ◆ కొత్తవాళ్లైనా సరే! మామిడికాయ పచ్చడి ఇలా పెట్టండి – సంవత్సరం నిల్వ ఉంటుంది. జహీరాబాద్ నేటి ధాత్రి: వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో మామిడి కాయ (ఆవ కాయ) పచ్చడి పెడుతుంటారు. అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఒక్కసారి పెడితే సంవత్సరమంతా నిల్వ ఉండడమే గాకుండా చక్కని రుచి ఉండేది. కానీ,…