
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో 28 లక్షల…