LRS

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి – కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజన్న సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి ) ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు….

Read More
Scheme

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ.

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ…. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: 2020 వ సంవత్సరంలో ప్లాట్ ను ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం భూమి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఫీజు పై 25 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులరైజ్ చేసిన ఫ్లాట్లకు భవన అనుమతులు సులభంగా అందుతాయని, మార్కెట్ విలువను డాక్యుమెంట్ విలువ ఆధారంగా అంచనా వేయబడుతుందని,…

Read More

పెండింగ్ ఉన్న బిపిఎస్ ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకోండి.

*కమిషనర్ ఎన్.మౌర్య. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్.కి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 వ సంవత్సరంలో దరఖాస్తు సమర్పించి ఇప్పటికీ క్రమబద్దీకరణ కాకుండా పెండింగ్ లో ఉన్న అర్జేదారులకు మార్చి 31 వ తేదీవరకు మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 2020వ సంవత్సరంలో ప్రభుత్వం జారీచేసిన లేఔట్ రేగులరైజేషన్ స్కీం-2020 నందు అనుమతిలేని లేఔట్లు, ప్లాట్లు…

Read More
error: Content is protected !!