ఘనంగా సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ జన్మదిన వేడుకలు…

ఘనంగా సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ జన్మదిన వేడుకలు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరంతరము ప్రజా సేవలో ప్రయాణం చేసే యువనాయకులు కొల్లూరు సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ జన్మదిన వేడుకలు జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పత్రికా మిత్రులు మరియు స్నేహితులు, బంధుమిత్రులు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమములో ప్రజాప్రతినిధులు,అధికారులు,వివిధ పార్టీల నాయకులు,పత్రికామిత్రులు,బంధు మిత్రులు,కొల్లూరు గ్రామ పెద్దలు,యువకులు పాల్గోని ప్రజాప్రతినిధులు కొల్లూరు సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ గారికి శాలువపూలమాలతో ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు..

ఉపాధి కూలిలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిని :

ఉపాధి కూలిలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిని :

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొల్లూరులో ఉపాధి కూలిలకు వైద్య సిబ్బంది మరియు గ్రామ పంచాయితీ పాలకవర్గం అధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు మందులు పంపిని చెయ్యడం జరిగింది,ఎండలు తీవ్రత పెరుగుతున్న దృశ్యా ఉపాధి కూలిల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైద్య సిబ్బంది మరియు కొల్లూరు గ్రామ పాలకవర్గం అధ్వర్యం ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది మరియు అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు వైద్య సిబ్బంధి తెలియచేయడము జరిగినది …ఈ కార్యక్రమములో గ్రామ పాలకవర్గం, వైద్య సిబ్బంధి మరియు గ్రామ పెద్దలు పాలుగొన్నారు..

నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం..

నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ఝరాసంగం మండల కొల్లూరులో ప్రభుత్వ పాటశాలకు నూతన పెయింటింగ్ వేయించడం జరిగింది,ఎన్నో రోజులుగా పాటశాలకు పెయింటింగ్ లేక బోషి పోయిన పాటశాలకు నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టినవేంటనే గ్రామ పంచాయతీ కార్యాలయానికి మరియు పాటశాలకు ప్రభుత్వా కార్యాలయాలకు నూతన వరువడి సృష్టించాలనే మంచి ఉద్ధ్యేశంతో పెయింటింగ్ వేయించడం జరిగింది.బడిని దేవాలయం గా బావించే మనము మన పిల్లలకు చక్కని వాతవరణంలో విద్యను అందజేయాలనే మంచి సంకల్పంతో పాటశాలకు పెయింటింగ్ వేసి ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ప్రభుత్వా పాతశాలను రూపుదిద్దడం జరిగింధని నూతన పాలకవర్గం అభిప్రాయపడింది,అలాగే గ్రామంలో గల విద్యార్థుల తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేసారు…ఈ కార్యక్రమము గ్రామ పెద్దలు మరియు గ్రామ నూతన పాలకవర్గం అధ్వర్యంలో నిర్వహించారు..

కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని…

కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని:

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయికోటి నర్సింలు అధ్వర్యంలో రాగిజావ పౌష్టికరాన్ని ఉపాధి హామీ కూలీలకు పంపిని చేయడం జరిగింది…సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతు యెండ తీవ్రత పెరుగడంవల్ల తనవంతు సహకారంగా ఎనర్జిటిక్ ఆహారమైన రాగిజావా యొక్క లాబాలు తెలియచేసి ప్రతి గురువారం ఈ యొక్క రాగిజావను నా గ్రామ ప్రజలైన మీకు మీ ఆరోగ్యం కాపాడుకోవడం నా బాధ్యతగా భావించి ఈ యొక్క పౌష్టికాహారమైన రాగిజావను అందచేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని అందరు వినయోగించుకోవాలని ఆయన వారికి తెలియజేసారు…ఈ కార్యక్రమములో గ్రామ వార్డు సభ్యులు సి హెచ్ పాారమ్మ మాణయ్య, చింతలగట్టు ప్రకాష్,శారదమ్మ,,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,,గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య,బీరయ్య,మాణయ్య,రమేష్,బాలప్ప,సిద్ధప్ప,దేశరత్,పత్రిక మిత్రులు చింతలగట్టు నర్సింలు,గ్రామ యువనాయకులు సాయి గౌడ్, సి హెచ్ సంగమేష్,హరి,గ్రామ ప్రజలు హనుమంత్, దేవదాస్, నర్సింలు,కాశీనాథ్,ఉమాకాంత్, అనిల్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు.

కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని..

ఆడపిల్ల పెండ్లిలకు బస్వారాజు పాటిల్ చిరు కానుక…

ఆడపిల్ల పెండ్లిలకు బస్వారాజు పాటిల్ చిరు కానుక

◆-: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నేటి నుండీ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

బస్వారాజు పాటిల్ ఝరాసంగం మండలం కొల్లూర్ గ్రామం లో ఆడపిల్ల పెండ్లి లకు చిరు కనుక తో ఆశీర్వదించనున్నారు. ఈ కార్యక్రమం 2026 సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. ఆడపిల్ల పెళ్లి కానుకగా రూ. 5001/- రూపాయలు బస్వారాజు పాటిల్ చిరు కనుక గా అందజెయనున్నారు. ఈ సందర్బంగా బస్వారాజు పాటిల్ మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదం తో ముందుకు వెళుతున్న అందుకు ప్రతి సంవత్సరం గ్రామం గురించి 10 శాతం ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాను అన్నారు. అందుకే గ్రామం లో ఏ ఆడపిల్ల పెండ్లి చేసుకున్న నా నుండి ఈ కనుక అందజేయడం జరుగుతుంది అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version