
ప్రజా నాయకుడు ఉజ్వలుడు….!
ప్రజా నాయకుడు ఉజ్వలుడు….! ◆ : వృత్తి రీత్యా వైద్యుడైన పేదల పెన్నిధి ◆ : ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ చిరాగ్ పల్లిలో పాఠశాల నిర్మాణం ◆ : ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు ” ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే నాయకుడు జహీరాబాద్. నేటి ధాత్రి: ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు భరోసా కలిపించే వాడే నాయకుడు, తండ్రి బాటలో నడుస్తూ వృత్తి రీత్యా వైద్యుడు ఆయన వైద్యునిగా…