Chalivendram

చలివేంద్రాన్ని ప్రారంభించిన మొహమ్మద్ తన్వీర్..

చలివేంద్రాన్ని ప్రారంభించిన టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ చింతల్ ఘట్ ఎక్స్ రోడ్లో టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్…

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.

నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా.. నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూంలు ఇల్లు ఇస్తామని, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నామన్నారు. మొదటగా గుట్టలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు…

Read More

ముగిసిన బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన…..

ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకు న్నారు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజులు బొడ్రాయి ప్రతిష్ట పోచమ్మ తల్లి విగ్రహమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు కవితా-శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా వేద పండితులతో పూజలు నిర్వహించారు మొదటి రోజు అనగా విగ్రహాల ఊరేగింపు రెండవ రోజు గణపతి హోమం సామూహిక పూజలు కుంకుమ పూజలు మూడవరోజు పోచమ్మ తల్లి బొడ్రాయి విక్రమ ప్రతిష్ట వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి పూజలు మంగళ హోమం తీర్థ…

Read More

ఎస్సారెస్పీ డిబిఎం 38 కాలువ ద్వారా సాగు నీరు అందించాలి.

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్. చిట్యాల,నేటిధాత్రి : ఎస్సారెస్సి డిబిఎం 38కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మండల కేంద్రంలో సోమవారం రోజున మాట్లాడుతూ రాష్టంలో సాగు నీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యిందని, భూగర్భజలాలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం…

Read More

ఎవడు అడ్డొస్తాడో చూస్తా…!

– కబ్జా స్థలంలోనే నిర్మాణం చేస్తా – కార్పోరేటర్‌ను మున్సిపల్‌ అనుమతులు నాకో లెక్కా…. – అధికార పార్టీ నాయకులకే అడ్డొస్తారా…అరగంటలో అనుమతి పత్రాలిస్తా – ఓ కార్పోరేటర్‌ అతి…కబ్జాతో అధికార పార్టీ పరువు తీస్తున్న వైనం – మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చిన లెక్క లేదు – అధికారంలో ఉన్నాం…మాకెవడు అడ్డు అంటూ ఫోజులు నేటిధాత్రి బ్యూరో: ఓవైపు ముఖ్యమంత్రి స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తుంటే పార్టీ బలోపేతానికి కేటిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తుంటే…

Read More
error: Content is protected !!