కాంగ్రెస్ జెండా కిందే కొనసాగుతాం: ఎమ్మెల్యే మేగా రెడ్డి

కాంగ్రెస్ జెండా నీడలో నే

పార్టీ మారే ప్రసక్తి లేదు

బీ ఆర్ ఎస్ పార్టీ భూస్థాపితం

ఎమ్మెల్యే తూడి మేగా రెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ భూస్థాపితం అయిపోయిందని వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి అన్నా రు భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ని చేసేంతవరకు ఉశ్రమంచకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు
కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని పట్టిష్టపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టిందని గ్రామ కమిటీలు మండల కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కు సమచిత స్థానం లభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు _
మున్సిపల్ చైర్మన్లుగా వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పిటిసిలుగా ,జడ్పీ చైర్పర్సన్లుగా, సింగిల్ విండో అధ్యక్షులు గా
_మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, డైరెక్టర్లుగా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ,వ్యవసాయ అనుబంధ సంఘాల్లో బాధ్యులుగా, కాంగ్రెస్ పార్టీ పరమైన కమిటీలలో గ్రామ అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, బూత్ అధ్యక్షులుగా, కమిటీలోని ఇతరత్రా బాధ్యత లాంటి అనేక విభాగాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయల విలువలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ o
వనపర్తి పట్టణంలో 50 కోట్ల రూపాయలతో 33 వార్డుల్లో సీసీ రహదారుల నిర్మాణం
70 కోట్ల రూపాయలతో కరెంట్ సమస్యల పరిష్కారం*_
70 కోట్ల రూపాయలతో అమృత్ స్కీం ద్వారా తాగునీటికి సంబంధించిన ఈ విధంగా కనులను చేపట్యాం*_
50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం*200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం250 ఒక్క రూపాయలతో 500 బెడ్ల హాస్పిటల్ నిర్మాణం*81 కోట్ల రూపాయలతో కోర్టు బిల్డింగ్ నిర్మాణం 50 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాలను అధునాతనంగా నిర్మించుకోవడం*ఐటీ టవర్, బైపాస్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం, పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం, జిల్లా పరిషత్ రోడ్ల నిర్మాణం, చర్చిలు, ఆలయాలు లాంటి అనేక వాటి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు మహిళల అభ్యున్నతి కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, వడ్డీ లేని రుణాలు, మహిళా క్యాంటీన్లు, విద్యార్థులకు బట్టల తయారీ,డీజిల్ బంకులు, సోలార్ ప్లాంట్ లో ఏర్పాటు
రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీకేవలం వనపర్తి నియోజకవర్గంకు మాత్రమే 32వేల రేషన్ కార్డులు ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు రైతు భరోసా, రైతు బీమా సన్న వడ్లకు బోనస్, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ లాంటి ఎన్నో పథకాలు చేపట్టింది ఎమ్మెల్యే సూచించా రు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version