errajanda perutho buvyaparam, ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి అమ్మేసుకుంటారు. అధికారుల సాయం తీసుకోవడానికి వారికి స్థలం ఆశ చెపుతారు. ఖరీదైన ప్రభుత్వ స్థలంలోనే అధికారులకు ప్రహరీ గోడ కట్టి, బోర్‌ వేసి స్థలాన్ని ఆక్రమించి అప్పగిస్తారు. అధికారుల స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే స్థలం ఆ అధికారిది కాదు మాదే అని దబాయిస్తారు. ఎం చూస్తారో చేసుకొండని బెదిరిస్తారు….