
సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు.
సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాంనగర్ కాలనీ లో శ్రీ సీతారాముల దేవాలయానికి సౌండ్ పొంగలు స్టాండ్ మైక్స ఆమ్ప్ల ప్లేయర్ ఇతర సామాగ్రి దాతలు ఇచ్చారని వనపర్తి బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అశ్విని రాధ ఒక ప్రకటనలో తెలిపారు దాతలు అశ్విని రాద అశ్విని భగవంతు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పట్టణ అధ్యక్షుడు…