
ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం
ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం *నేడు హైవే రోడ్డు లో తన పల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు.. తిరుపతి నేటి ధాత్రి : జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీస్.ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ చారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, నేడు హైవే రోడ్డు లో తన పల్లి క్రాస్ నుంచి ఆర్.సి పురం జంక్షన్ వరకు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది….